- Border Gavaskar Trophy
- Telugu News
- Movies News
Nayakudu Review: రివ్యూ: నాయకుడు.. తమిళ బ్లాక్‌బస్టర్ తెలుగులో మెప్పించిందా?
Nayakudu Review: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించిన ‘నాయకుడు’ చిత్రం ఎలా ఉందంటే?
Nayakudu Review: చిత్రం: నాయకుడు; నటీనటులు: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేశ్, లాల్, అళగం పెరుమాళ్, విజయ్ కుమార్ తదితరులు; సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: థేని ఈశ్వర్; ఎడిటింగ్: సెల్వ ఆర్.కె.; నిర్మాత: ఉదయనిధి స్టాలిన్; రచన, దర్శకత్వం: మారి సెల్వరాజ్; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్
ఒ కప్పుడు ఒక భాషలో విడుదలై విజయం సాధించిన సినిమాలను స్వల్ప మార్పులు చేసి, మరొక భాషలో రీమేక్ చేసేవారు. ఓటీటీ రాకతో నటీనటుల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. దీంతో హిట్ సినిమాలను కాస్త ఆలస్యంగా డబ్బింగ్ చేసి, విడుదల చేస్తున్నారు. అలా ఇటీవల తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘మామన్నన్’. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలైంది. (Nayakudu Review in telugu) గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి వడివేలు, ఉదయ నిధి స్టాలిన్, కీర్తి సురేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది? (Nayakudu Review) మారి సెల్వరాజ్ ఈసారి ఏ అంశాన్ని చర్చించారు?
కథేంటంటే: రామాపురం ప్రాంతానికి చెందిన మహారాజు (వడివేలు) అణగారిన వర్గం నుంచి ఎదిగి ఎమ్మెల్యే అవుతాడు. అతని కుమారుడు రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఉన్నత విద్యను పూర్తి చేసి, స్థానికంగా ఓ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సంస్థను నడుపుతుంటాడు. తండ్రి ఎమ్మెల్యే అయినా రఘువీరా తన వృత్తి అయిన పందుల పెంపకాన్ని మానడు. ఓ సంఘటన కారణంగా పదిహేనేళ్లుగా తండ్రీకొడుకులు మాట్లాడుకోవడం మానేస్తారు. మరోవైపు అదే ప్రాంతంలో ఉన్నత వర్గానికి చెందిన రత్నవేలు (ఫహద్ ఫాజిల్) రాజకీయంగా ఎదగాలని చూస్తుంటాడు. మరి మహారాజు, రఘువీరా మాట్లాడుకోకపోవడానికి కారణం ఏంటి? లీలా (కీర్తిసురేశ్) నడిపే శిక్షణా సంస్థను అడ్డుకున్న వారిని ఎదిరించి నిలిచినందుకు రఘువీరాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? (Nayakudu Review in telugu) ఈ క్రమంలో తండ్రీకొడుకులు కలిసి చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: తమిళంలో భిన్నమైన కథలను తెరపై ఆవిష్కరించే దర్శకుల్లో మారి సెల్వరాజ్ ఒకరు. ఆయన కథలన్నీ సామాజిక అంశాల చుట్టూ తిరుగుతాయి. ఆధునిక సమాజంలోనూ అణగారిన వర్గాల పట్ల కొనసాగుతున్న వివక్షను ఎత్తి చూపుతూ కథ, కథనాలను తీర్చిదిద్దే తీరు మెప్పిస్తుంది. అలాంటి ఒక సామాజిక సందేశం ఉన్న కథను ‘నాయకుడు’గా తెరపై ఆవిష్కరించి, ప్రేక్షకులను అలరించడంలో మారి సెల్వరాజ్ ఓకే అనిపించారు. ఎమ్మెల్యే మహారాజు, అతని కొడుకు రఘువీరా, రాజకీయంగా ఎదగాలనుకునే యువ నేత రత్నవేలు పాత్రలు, వాటి స్వభావాలను సమాంతరంగా పరిచయం చేస్తూ స్క్రీన్‌ప్లే నడిపిన తీరు భిన్నంగా ఉంది. రాజకీయంగా అడుగులు వేస్తున్న రత్నవేలు అహం దెబ్బతింటే ఎంతటి క్రూరుడుగా మారతాడో అతను కుక్కను కొట్టి చంపే సన్నివేశంతో చూపించాడు దర్శకుడు. (Nayakudu Review in telugu) లీలా నడుపుతున్న శిక్షణ సంస్థను ఆపేయాలని బెదిరింపులు రావడంతో అసలు కథ మొదలవుతుంది. లీలా స్నేహితులు వచ్చి రఘువీరాను సాయం అడగటం, అతను తాను మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్న బిల్డింగ్‌ను లీలాకు ఇవ్వడం తదితర సన్నివేశాలతో కథాగమనం నెమ్మదిగా సాగుతుంది. లీలా శిక్షణ కేంద్రంపై దుండగులు దాడి చేసిన తర్వాతే కథ కీలక మలుపు తిరుగుతుంది. ఆ దాడి చేసింది రత్నవేలు సోదరుడు అని తెలిసి అతని శిక్షణా సంస్థపైనా రఘువీరా, స్నేహితులతో కలిసి దాడికి పాల్పడతాడు. (Nayakudu Review in telugu) ఈ క్రమంలో విరామ సమయానికి ముందు వచ్చే సీన్, ఆ తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్‌తో ద్వితీయార్ధంపై ఆసక్తి పెరిగేలా చేశాడు దర్శకుడు. అక్కడి నుంచే కథ మొత్తం మహారాజు-రఘువీరా, రత్నవేలు మధ్య నువ్వానేనా అన్నట్లు సాగుతుందేమో అనిపిస్తుంది. కానీ, ఒక రొటీన్ పొలిటికల్ డ్రామాతో ద్వితీయార్ధాన్ని చుట్టేశాడు. ఎన్నికల్లో మహారాజు గెలవకుండా రత్నవేలు చేసే ప్రయత్నాలు, తన అనుభవం, కొడుకు రఘువీరా తెలివి తేటలతో మహారాజు వాటిని ఎదుర్కొవడం వంటి సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయంలో ఉత్కంఠగా సాగాల్సిన సన్నివేశాలు కూడా చాలా కూల్‌గా సాగిపోతాయి. (Nayakudu Review in telugu) తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. అయితే, కులం, కుట్రపూరిత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు ఇలా పలు అంశాలపై మారి సెల్వరాజు సంభాషణలు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు, శాసనసభలో వచ్చే సంభాషలు కాస్త మెప్పిస్తాయి.
ఎవరెలా చేశారంటే: ఉదయనిధి స్టాలిన్ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో చివరి సినిమాగా ‘నాయకుడు’లో నటించారు. రఘువీరా పాత్రలో ఈజీగానే చేసుకుంటూ వెళ్లిపోయారు. అభ్యుదయ భావాలు, సమాజంలో అందరికీ సమానత్వం ఉండాలని ఆకాంక్షించే సగటు యువకుడిలో నటించారు. కీర్తి సురేష్ పాత్ర అక్కడక్కడా మాత్రమే మెరుపులు మెరిపించింది. (Nayakudu Review in telugu) ఇక ఈ సినిమాకు బలమైన పాత్రలంటే వడివేలు, ఫహద్ ఫాజిల్. ఎమ్మెల్యే మహారాజుగా వడివేలును సరికొత్తగా ఆవిష్కరించారు మారి సెల్వరాజ్. ఆయన నట కెరీర్‌లో ఇదొక భిన్నమైన పాత్ర. సాధారణ కార్యకర్తగా కనిపించే ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన నటన, పిల్లలు చనిపోయిన సమయంలో పడే ఆవేదన ప్రేక్షకుడికి కంటతడి పెట్టిస్తుంది. రత్నవేలు ముందు కూర్చోవడానికి కూడా భయపడే మహారాజు ద్వితీయార్ధంలో అతడికే తుపాకీ చూపించే బెదిరించే సీన్ సినిమాకే హైలైట్. యువ రాజకీయ నాయకుడు రత్నవేలుగా ఫహద్ ఫాజిల్ జీవించారు. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా, తాను అనుకున్నది సాధించే మొండివాడిగా ఆయన నటన, హావభావాలు కట్టిపడేస్తాయి. మొదట్లో క్రూరుడిగా, బలమైన వ్యక్తిగా ఆ పాత్రను చూపించినా, ద్వితీయార్ధానికి వచ్చేసరికి బలహీన పడిపోయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఓకే. పాటలన్నీ కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, సెల్వ ఆర్కే ఎడిటింగ్ పర్వాలేదు. (Nayakudu Review in telugu) నిడివి కాస్త ఎక్కువైంది. రచయిత, దర్శకుడు మారి సెల్వరాజ్ ఎంచుకున్న కథ కొత్తదేమీ కాదు. కానీ, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తీసుకుని, దానికి పొలిటికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఒక్కటే కాస్త భిన్నం. కానీ, కథాగమనం చాలా నెమ్మదిగా సాగుతుంది. చివరి వరకూ పోటీ ఇవ్వాల్సిన ప్రతినాయకుడి పాత్రను మధ్యలోనే బలహీనపరచడంతో ద్వితీయార్ధం చప్పగా సాగుతుంది. పైగా రెండున్నర గంటల నిడివి. టైమ్ పాస్ కోసం ఒక పొలిటికల్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ‘నాయకుడు’ ప్రయత్నించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.
- + వడివేలు, ఫహద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్‌ల నటన
- + ప్రథమార్ధం
- + పతాక సన్నివేశాలు
- - అనవసరమైన రిఫరెన్స్ సీన్స్
- - ద్వితీయార్ధం
- చివరిగా: సాదాసీదా ‘నాయకుడు’ (Nayakudu Review in telugu)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Cinema News
- Keerthy Suresh
- Movie Review
- Telugu Movie Review
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: ‘పుష్ప2’.. అల్లు అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: భైరతి రణగల్.. శివరాజ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
వెబ్‌సిరీస్ రివ్యూ: వికటకవి.. దేవతల గుట్టపై ఉన్న రహస్యం ఏంటి?
రివ్యూ: లగ్గం.. కాబోయే అల్లుడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోతే?
రివ్యూ: దేవకీ నందన వాసుదేవ.. మహేశ్‌బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
రివ్యూ: జీబ్రా.. సత్యదేవ్, ధనంజయ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మెకానిక్ రాకీ.. విష్వక్‌సేన్ ఖాతాలో హిట్ పడిందా?
రూ.7 కోట్లతో సినిమా తీస్తే.. వసూళ్లు రూ.75 కోట్లు.. ‘కిష్కింద కాండం’ ఎలా ఉందంటే?
రివ్యూ: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’.. ఎలా ఉంది?
రివ్యూ: మట్కా.. వరుణ్ తేజ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారా?
రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?
రివ్యూ: ది బకింగ్‌హామ్ మర్డర్స్.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్ థ్రిల్ చేశారా?
రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కొత్త మూవీ అలరించిందా?
రివ్యూ: సిటడెల్: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: లబ్బర్ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?
రివ్యూ: సింగం అగైన్.. రోహిత్‌శెట్టి రొటీన్ పచ్చడి..!
రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ అలరించిందా?
రివ్యూ: అమరన్.. శివకార్తికేయన్ యాక్షన్ వార్ ఫిల్మ్ ఎలా ఉంది?
రివ్యూ: క.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?
రివ్యూ: లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో హిట్ పడిందా?
రివ్యూ: ఐందామ్ వేదం.. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
తాజా వార్తలు (Latest News)
పింక్ బాల్ టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 337 ఆలౌట్
ఇండియా కూటమి చీఫ్‌గా మమత..?విపక్షంలో భిన్న స్వరాలు
పింక్‌బాల్ టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ఓకేనా?
అత్యాచారం కేసులో నటుడి అరెస్టు.. గంటల్లోనే బెయిల్
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. థర్డ్ అంపైర్ ‘డీఆర్‌ఎస్’పై మరో వివాదం!
ట్రంప్ విజయంలో బారన్ పాత్ర ఉంది: మెలానియా
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష : “నాయకుడు” – కాన్సెప్ట్ బాగున్నా స్లోగా సాగుతుంది
విడుదల తేదీ : జూలై 14, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్, లాల్ మరియు విజయ్ కుమార్
దర్శకుడు : మరి సెల్వరాజ్
నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
సంగీతం: ఎఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
ఎడిటర్: సెల్వ ఆర్కే
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రీసెంట్ గా తమిళ నాట మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా “నాయకుడు”. మరి ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ మరియు వడివేలు లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
ఇక కథలోకి వస్తే..రామాపురం అనే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే మహారాజు(వడివేలు) కాగా తాను అణగారిన వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యే అవుతాడు. అయితే తన కొడుకు రఘు వీరా(ఉదయనిధి స్టాలిన్) ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కాగా వీరిద్దరూ ఎన్నో ఏళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేస్తారు. అయితే తండికొడుకులు అయ్యిన వీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం మానేస్తారు? మహారాజు జీవితంలో జరిగే ఓ ఊహించని సంఘటన ఏంటి? వారు మళ్ళీ మాట్లాడుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో ముఖ్యమైన ప్లస్ పాయింట్స్ లో సీనియర్ నటుడు వడివేలు పెర్ఫామెన్స్ కోసం చెప్పాలి. మన తెలుగు ఆడియెన్స్ కి ఎక్కువగా కమెడియన్ గానే ఆయన తెలుసు కానీ ఈ చిత్రంలో తాను పోషించిన సీరియస్ పొలిటీషియన్ పాత్ర అందులో అయన నటన అద్భుతంగా ఉంటుంది.
అలాగే మరో వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఈ చిత్రంలో నటించాడు. తాను కూడా ఓ సీరియస్ పొలిటీషియన్ గా ఇంప్రెస్ చేస్తాడు. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్ సహా ముఖ్య పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ లు కూడా తమ పాత్రలను నీట్ గా ఫినిష్ చేశారు. అయితే ఈ సినిమాలో పలు ఇంపార్టెన్స్ సీన్స్ కి రెహమాన్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సన్నివేశాలు బాగా ఎఫెక్టీవ్ గా ఎలివేట్ అయ్యాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతి చిత్రం లానే ఈ సినిమాలో కూడా ప్రామిసింగ్ కంటెంట్ ఉన్నప్పటికీ అదే స్లో నరేషన్ లో అయితే సినిమా కనిపిస్తుంది. దీనితో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డ్రామాస్ లో కాస్త ఫాస్ట్ స్క్రీన్ ప్లే కోరుకునే వారిని ఇది డిజప్పాయింట్ చేస్తుంది.
అలాగే మరికొన్ని సీన్స్ కి ఇంకా బెటర్ చేయాల్సింది. అలాగే కీర్తి సురేష్ రోల్ బాగున్నప్పటికీ ఒకానొక సన్నివేశంలో ఆమె పాత్ర తాలూకా ఇంపార్టెన్స్ తగ్గించినట్టుగా అనిస్తుంది. అలాగే మరికొందరు నటులు లాల్, విజయ్ కుమార్ లాంటి వారిపై చూపించిన సన్నివేశాలు ఇంకా బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే మరింత ఆసక్తిగా అనిపించేవి.
అలాగే మరో మిస్టేక్ సినిమాలో తెలుగు డబ్బింగ్ కి సినిమాలో చూపించే కంటెంట్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. తెలుగు వెర్షన్ లో కనిపించాల్సిన పేర్లు, రాతలు అసహజంగా ఉన్నాయి. ఓ మంచి సినిమా తీసుకొని డబ్ చేస్తున్నాం అన్నపుడు తెలుగుకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సాంకేతిక వర్గం :
సినిమాలో ఒరిజినల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ పైన చెప్పినట్టు తెలుగు డబ్బింగ్ విలువలు అయితే పూర్తి స్థాయి ఎఫర్ట్స్ మేకర్స్ పెట్టలేదు. డబ్బింగ్ బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ లు బాగున్నాయి. ఎడిటింగ్ మరికాస్త బెటర్ చేయాల్సింది.
ఇక దర్శకుడు మారి సెల్వరాజ్ విషయానికి వస్తే..తాను మంచి కంటెంట్ తీసుకున్నారు అయితే కాస్త రేసి స్క్రీన్ ప్లే డిజైన్ చేసి ఉంటే మరికాస్త బాగుండేది అలాగే తాను ఇచ్చిన సందేశం అయితే సినిమాలో బాగుంది.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “నాయకుడు” అనే పొలిటికల్ డ్రామాలో మెయిన్ లీడ్ నటన సినిమాలో కథాంశం ఆకట్టుకుంటాయి. అయితే స్లోగా సాగే నరేషన్ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మరి సినిమా స్లో గా ఉన్నా పర్వాలేదు కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుని ఓ డీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ సినిమాని ఓసారికి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
‘గోదారి గట్టు’ సాంగ్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్, తన ఓటిటి ఎంట్రీపై నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.., నార్త్ లో “పుష్ప 1” ని కేవలం 2 రోజుల్లోనే లేపేసిన “పుష్ప 2”, అడివి శేష్ థ్రిల్లర్స్ నుంచి వరుస సర్ప్రైజ్ లు.., నార్త్ అమెరికాలో “పుష్ప 2” రికార్డు మైల్ స్టోన్...
- నైజాంలో “పుష్ప 2” డే 2 వసూళ్లు..
మోక్షజ్ఞ్య, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ
సిక్స్ ప్యాక్ లుక్ లో కింగ్ నాగ్ ఊహించని ట్రీట్...
- పలు చోట్ల “దేవర” రికార్డ్స్ ఇంకా పదిలం..
తాజా వార్తలు
ఫోటోలు: శాన్వి శ్రీ, ఫోటోలు : నేహా శర్మ, కొత్త ఫోటోలు: ఆషికా రంగనాథ్, కొత్త ఫోటోలు: కారుణ్య చౌదరి, ఫోటోలు: నేహా శెట్టి, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- సమీక్ష: “పుష్ప 2 – ది రూల్” – బన్నీ, సుక్కుల మాస్ తాండవం
- “పుష్ప 2” దెబ్బ.. 1000 కోట్ల మార్క్ కోసం స్ట్రగుల్ అవుతున్న ప్రముఖ ఇండస్ట్రీ..
- సంధ్య 70ఎంఎం ఘటనపై విచారం వ్యక్తం చేసిన అల్లు అర్జున్
- “జీబ్రా” కి ఎండ్ కార్డ్..సత్యదేవ్ ఎమోషనల్ పోస్ట్
- నైజాం కింగ్‌గా పుష్పగాడి తాండవం.. ఆర్ఆర్ఆర్ రికార్డు గల్లంతు..?
- సూపర్ కూల్ లుక్స్ తో రామ్ పోతినేని 22 ఫస్ట్ లుక్..
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
- ఆంధ్రప్రదేశ్
- అంతర్జాతీయం
- సినిమా న్యూస్
- Web Stories
- T20 వరల్డ్ కప్
- One Day వరల్డ్ కప్
- జాతీయ క్రీడలు
- అంతర్జాతీయ క్రీడలు
- లైఫ్ స్టైల్
- బిగ్ బాస్ తెలుగు 8
- Off The Record
- స్పెషల్ స్టోరీలు
- ఆటోమొబైల్స్
Nayakudu Review: నాయకుడు రివ్యూ
- Follow Us :
Rating : 2.5 / 5
- MAIN CAST: ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్
- DIRECTOR: మారి సెల్వరాజ్
- MUSIC: ఏఆర్ రెహమాన్
- PRODUCER: ఉదయనిధి స్టాలిన్
Nayakudu Movie 2023 Telugu Review: ఈ మధ్య కాలంలో ఇతర దక్షిణాది భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గతంలో ఎప్పటికో రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం వారాల వ్యవధిలోనే రిలీజ్ చేస్తున్నారు. అలా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ కాగా తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన మామన్నన్ సినిమాను తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ చేశారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ కాస్ట్ కూడా ఉండడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా అని చెప్పడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథ ఏమిటంటే? రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక ఎమ్మెల్యే కొడుడు. తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే అయినా రఘువీరా తండ్రి బాటలో నడవకుండా ప్రాచీన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పని చేస్తూనే ఇంటి దగ్గరలో పందులను కూడా పెంచుతూ ఉంటాడు. ఇక మరో పక్క లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్, ఆమె కాలేజీలో ఉన్నప్పటి నుంచే ఇద్దరికీ మాటలు ఉండవు. ఈ క్రమంలో లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది కానీ కొన్ని ఇబ్బందులు రావడంతో లోకల్ ఎమ్మెల్యే అయిన తిమ్మరాజు దగ్గరకు వెళ్తారు. అదే సమయంలో వారి మంచి కారణం విని రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం వాడుకోమని చెబుతాడు. అయితే ఒక రోజు కొంతమంది దుండగులు బిల్డింగ్‌పై దాడి చేసి మొత్తం ధ్వంసం చేయడంతో వాకబు చేస్తే తిమ్మరాజు పార్టీకే చెందిన కాకాని రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న(సునీల్ రెడ్డి) హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. గొడవ పెద్దది కావడంతో సెటిల్మెంట్ కు కూర్చునే సమయంలో గొడవ మొదలయింది. అయితే అప్పటిదాకా తండ్రితో మాట్లాడని రఘువీరా తండ్రి కోసం రత్నవేలు మీద తిరగబడతాడు. ఈ క్రమంలో ఆ తర్వాత ఏమైంది? రఘువీరా తన తండ్రి తిమ్మరాజుతో 15 ఏళ్లు ఎందుకు మాట్లాడటం లేదు? చివరికి తండ్రి కోసం రఘువీరా ఏమి చేశాడు? రత్నవేలు తిమ్మరాజు కుటుంబాన్ని ఏమి చేశాడు ? అనేదే సినిమా కథ.
విశ్లేషణ: దళితులు లేదా నిమ్న వర్గాల పై దాడులు, ఆకృత్యాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో ఈ దేశవ్యాప్తంగాప్రతి ఒక్కరూ సినిమాలోని కథకు కనెక్ట్ అవుతారు. అయితే కథనం అలాగే పాత్రలను కూడా పూర్తిగా తమిళ నేటివిటీకి బాగా దగ్గరగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ అవలేరు. అయితే గుండెలను పిండేసే విధంగా చూపించిన కొన్ని సీన్స్ కు మాత్రం అందరూ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ముందు నుంచి మారి సెల్వరాజ్ సినిమాలు రొటీన్ సినిమాలకు భిన్నమే. ఆయన చేసే సినిమాల్లో కథ కంటే సీన్స్ అలాగే కొన్ని ఫ్రేమ్స్ కూడా ఎక్కువగా మాట్లాడతాయి. ఇక మారి సెల్వరాజ్ చేసిన మొదటి రెండు సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యనే ప్రధానంగా ఎంచుకుని చూపారు. ఎలా అంటే హీరోకు పందులంటే చాలా ఇష్టం కావడంతో పందులను పెంచుకుంటూ ఉంటాడు. విలన్ రేసుల కోసం కుక్కలను పెంచుతూ ఉంటాడు. అలా వారు ఇద్దరూ వాటితో నడుచుకునే తీరుతో వారి మనస్తత్వాలు సినిమా మొదట్లోనే చూపే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తరువాత ఆత్మాభిమానం, సామజిక న్యాయం అనే కోణంలో సినిమా నడుస్తుంది. ప్లస్ పాయింట్
ఇంటర్వెల్ బ్యాంగ్ ఉదయనిధి స్టాలిన్ సహా స్టార్ కాస్ట్ డైలాగ్స్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ నిడివి తెలుగు వారికి నచ్చేలా తెలుగీకరించలేక పోవడం
ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో హీరో ఉదయనిధి అయినా మనకి మాత్రం వడివేలు ఒకసర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఒక కమెడియన్ లా మాత్రమే చూసిన వడివేలు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా నిస్సహాయుడిగా, సెకండ్ హాఫ్ లో మాత్రం కొడుకు కోసం ఎంతకైనా తెగించే వాడిలా వడివేలు నటన నభూతో న భవిషత్.. కొన్ని సీన్స్ ఆయన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఉదయనిధి కూడా తన పాత్రతో అందరినీ మెప్పించాడు. అయితే ఫహద్ కి నటించే స్కోప్ ఉన్న రోల్ దొరికింది. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా నెగిటివ్ రోల్స్ లో నటించాడు కానీ ఈ రత్నవేలు పాత్ర వాటన్నిటికీ బాప్ లాంటిది. ఎన్నో భావాలు ఫహాద్ కళ్ళల్లో స్పష్టంగా కనిపించేలా జీవించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ అనుకొన్నా ఆమెది సైడ్ క్యారెక్టర్ లా అనిపించింది. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే దర్శకుడు మారి సెల్వరాజ్ గత సినిమాల కంటే హింస తగ్గించాడు. దర్శకుడిగా, కథకుడిగా, కొన్ని డైలాగ్స్ తో రచయితగా కూడా మారి సెల్వరాజ్ మూడోసారి కూడా మంచి విజయం సాధించాడు. సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్ 80స్ అలాగే వర్తమానం మధ్య ఉన్న తేడాను లైటింగ్ తో చాలా క్లారిటీగా చూపించగా కొన్ని సీన్స్ అయితే గూజ్ బంప్స్ తెప్పించేలా షూట్ చేశారు. రెహమాన్ సంగీతం గురించి చెప్పేదేముంది కానీ తెలుగు వారికి కనెక్ట్ అవడం కష్టమే, ప్రాణమే అనే సాంగ్ మాత్రం వినసొంపుగా ఉంది. ఇక ఆయన నేపధ్య సంగీతంలో కొత్తదనం ఉందనిపించింది. అయితే తెలుగీకరించే విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. మరీ ముఖ్యంగా డిస్క్లైమర్ ను కూడా గూగుల్ ట్రాన్స్ లెట్ చేసి వేసేయకుడా ఉండాల్సింది.
బాటమ్ లైన్: వడివేలు యాక్టింగ్, రెహమాన్ ఆర్ఆర్, మారి సెల్వరాజ్ మార్క్ సీన్స్ కోసం “నాయకుడు” ఒకసారి చూసేయచ్చు కానీ తెలుగు వారందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.
NTV తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
- nayakudu 2023 movie review
- nayakudu 2023 movie review and rating
- nayakudu 2023 movie review in telugu
- nayakudu 2023 movie telugu review
- nayakudu telugu movie review
తాజావార్తలు
Cm viral tweet: ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సీఎం ట్వీట్ వైరల్.., pushpa 2 : పుష్ప 2 సినిమా చూడాలన్న ఆతృతలో ట్రైన్ చూసుకోకపోవడంతో తీవ్ర విషాదం, small vehicles: 2025లో భారత్లో ఆ కార్లకే ఎక్కువ డిమాండ్.., viral video: ఇదేక్కడి మాస్ రా మావా పడుకుని కాళ్లతో స్టీరింగ్‌ని కంట్రోల్ చేస్తున్న లారీ డ్రైవర్(వీడియో), ministers tummala: అలా చేయడం వల్లనే మున్నేరు వరద ముంపు గండం.., ట్రెండింగ్, discount on iphone: త్వరపడండి.. ఐఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్, smartphone effects: సంసారాల్లో నిప్పులు పోస్తున్న స్మార్ట్‌ఫోన్.. వివో సర్వేలో సంచలన విషయాలు.., gas vs electric geyser: గీజర్ లేదా ఎలక్ట్రిక్ గీజర్ లలో ఏది ఉత్తమమైంది, whatsapp update: చాట్ లిస్ట్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న వాట్సాప్, zomato large order fleet: జొమాటోలో ఉన్న ఈ ఫీచర్ గురించి తెలుసా.
- ఆంధ్రప్రదేశ్
- ఫోటో గ్యాలరీ
- స్పీడ్ న్యూస్
- లైఫ్ స్టైల్
- ఆధ్యాత్మికం
- # Revanth Reddy
- # Assembly Elections
- # Team India
- # chandrababuNaidu
- Telugu News
- > Movie Reviews
- > Nayakudu 2023 Telugu Movie Review
Nayakudu Telugu Movie Review : నాయకుడు మూవీ రివ్యూ
రాజకీయాల్లో సామాజిక అసమానతలను చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడు..ఉదయ్ నిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ తన పాత్రలకు న్యాయం చేస్తే,వడివేలు తన పాత్రకు జీవం పోసాడు.
- By Maheswara Rao Nadella Published Date - 11:31 AM, Fri - 14 July 23
Nayakudu Telugu Movie Review: రాజకీయాల్లో సామాజిక అసమానతలను చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడు. ఉదయ్ నిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ తన పాత్రలకు న్యాయం చేస్తే,వడివేలు తన పాత్రకు జీవం పోసాడు. కీర్తి సురేష్ ఎన్నడూ చేయని రోల్ లో చాలా అద్భుతంగా మెప్పించింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది.
రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు కూడా. కాలేజీ అయిపోయాక లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది. కానీ దానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్ కోసం తిమ్మరాజు దగ్గరకు వస్తారు. అప్పుడు రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం ఇచ్చేస్తాడు.
ఒకరోజు కొంతమంది రౌడీలు బిల్డింగ్‌పై దాడి చేసి మొత్తం ధ్వంసం చేస్తారు. తిమ్మరాజు పార్టీకే చెందిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) హస్తం దీని వెనక ఉన్నట్లు తెలుస్తుంది. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం అయింది? రఘువీరా తన తండ్రి తిమ్మరాజుతో ఎందుకు మాట్లాడటం లేదు? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
తమిళ దర్శకుల్లో మారి సెల్వరాజ్‌ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో కథ కంటే సన్నివేశాలు ఎక్కువగా మాట్లాడతాయి. మారి సెల్వరాజ్ గత రెండు సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యనే ఎంచుకున్నాడు. సినిమా ప్రారంభంలోనే రెండు సీన్లను సమాంతరంగా నడిపిస్తూ హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోకు పందులంటే చాలా ఇష్టం. దీని కారణంగా కొన్ని పందులను పెంచుకుంటూ ఉంటాడు. మరోవైపు విలన్ కుక్కలను పెంచుతూ ఉంటాడు. తనకు వాటి మీద ప్రేమ ఉండదు. కేవలం రేసుల కోసం పెంచుతాడు. వాటిలో ఏదైనా రేసులో ఓడిపోతే దారుణంగా కొట్టి చంపడానికి కూడా వెనుకాడడు. ఇలా వారి ఐడియాలజీ మధ్య విభేదాలను కూడా సినిమా ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించేస్తాడు.
ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీలను పరిచయం చేయడం, కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంలోనే అయిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం చాలా రేసీగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులు, వాటికి పైఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి. మారి సెల్వరాజ్ మార్కు మాత్రం ఎక్కడా మిస్ కాదు. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటి ఇంట్రస్టింగ్ షాట్లు సినిమాలో చాలా ఉన్నాయి.
సినిమాకు ప్రధాన హైలెట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పవచ్చు. ఉదయనిధి స్టాలిన్‌లోని పెర్ఫార్మర్‌ను ఈ సీన్‌లో చూడవచ్చు. అలాగే క్లైమ్యాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. మనసు నిండా ఒక రకమైన సంతృప్తితో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు. సినిమాలో డైలాగ్స్ కూడా బలంగా రాశారు. ‘నిన్ను కూర్చోనివ్వకపోవడం నా అధికారం. నీ కొడుకుని కూర్చోమనడం నా రాజకీయం.’ అంటూ ఫహాద్ ఫాజిల్ చెప్పే డైలాగ్ తన క్యారెక్టరైజేషన్, ఇంటెలిజెన్స్‌కు అద్దం పడుతుంది. ‘ఆయన కూర్చోలేదు సరే మీరు ఎందుకు కూర్చోమనలేదు?’ అని ఉదయనిధి స్టాలిన్ వేసే ప్రశ్న ఆలోచింపజేస్తుంది.
ఈ సినిమా నిడివి రెండు గంటల 37 నిమిషాలు ఉంది. అయితే ప్రథమార్థంలో చాలా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. పాత్రల పరిచయం వేగంగా చేసిన మారి సెల్వరాజ్… ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ఫ్లాష్ బ్యాక్ దగ్గర మాత్రం కాస్త నెమ్మదించాడు. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు, పాటను ఈజీగా ట్రిమ్ చేస్తే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. కానీ ఉదయనిధి స్టాలిన్ చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తను ఎందుకు రెబల్ అయ్యాడు అనే విషయాన్ని చాలా చక్కగా, కన్విన్సింగ్‌గా మారి సెల్వరాజ్ ప్రెజెంట్ చేశారు.
సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు పిల్లర్స్‌గా నిలిచాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ మూడ్‌ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. వడివేలు ఈ సినిమాలో సర్‌ప్రయిజ్ ప్యాకేజ్. తమిళనాట వడివేలు కొన్ని పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసి ఉండవచ్చు. కానీ తెలుగువారికి వడివేలును ఇలా చూడటం ఒక కొత్తగా ఉంటుంది. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురు నిలిచే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో ఫహాద్ ఫాజిల్ ఎంత బాగా నటిస్తాడో అందరికీ తెలిసిందే. తన కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లో ఇది కూడా ఉంటుంది. ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో తనకు లభించిన బెస్ట్ రోల్ ఇదే. కీర్తి సురేష్ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రధారులందరూ తమ పరిధి మేరకు నటించారు.
నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్, సునీల్ రెడ్డి తదితరులు ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్ ఎడిటర్ : ఆర్కే సెల్వ సంగీతం : ఏఆర్ రెహమాన్ నిర్మాణ సంస్థ : రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాత : ఉదయనిధి స్టాలిన్ రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్ విడుదల తేదీ : జూలై 14, 2023
Also Read: Baby Telugu Movie Review : ‘బేబీ’ తెలుగు మూవీ రివ్యూ
- Movie Review
- telugu movie
- Telugu Movie Industry
Related News
Case Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు!
డిసెంబర్ 5వ తేదీన అంటే నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నట్లు చిత్రయూనిట్ చెబుతోంది.
Okkadu Combination : ఒక్కడు కాంబోలో సినిమా.. కానీ ట్విస్ట్ ఏంటంటే..!
Nagababu Tweet About Pushpa 2: మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ట్వీట్.. పుష్ప-2 గురించేనా..?
Chiranjeevi- Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి- నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో మూవీ!
Pushpa 2 First Day Target : పుష్ప 2 ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?
Nayakudu Movie Review
Sonali Sharma
This is Sonali Sharma, working as a News Editor at Nettv4u. My job ...
News - Editor
- Critic Review
- User Review
C AST & C REW
M ORE C AST & C REW
- Udhayanidhi Stalin
- Music Director:
A. R. Rahman
Mari Selvaraj
- Supporting Actress:
- Raveena Ravi
- Keerthy Suresh
- Costume Designer:
- Art Director:
Kumar Gangappan
- Co-Producer:
- R Arjun Durai
- Director of Photography:
- Theni Eswar
- Stunt Director:
- Dhilip Subbarayan
- Screenplay Writer:
- Audiographer:
- Alagiakoothan S
- Supporting Actor:
- Fahadh Faasil
- Paul Michael
- Publicity Designer:
- Kabilan Chellaih
Maharaju (Vadivelu) is the MLA of Ramapuram. He belongs to a backward and very oppressed community. His son, named Raghu Veera (Udhayanidhi Stalin), is a martial arts teacher. However, the father and son have not talked to each other for a long time.
Leela (Keerthy Suresh) and Raghuveera love each other but are not able to confess their love. Leela wishes to provide healthcare services, and for this, Raghuveera gives his training institute to her. But some gangsters destroy this building. Rathnavelu (Fahadh Faasil), a wealthy and arrogant son of a late politician, is behind this attack.
Rathnavelu (Fahadh Faasil) wants to remove Maharaju from the position of MLA. He tries to make Maharaju and his son subordinates as they belong to the oppressed community.
Will Maharaju and his son be able to stand up against Rathnavelu? Why were Maharaju and Raghuveera not talking with each other for a long time?
Star Performance
Vadivelu, who played the role of Maharaju, gave the best performance. He shows all the characteristics of a political leader. His dialogue delivery and expressions are very impressive. He is one of the strength of this film.
Udhayanidhi Stalin and Keerthy Suresh gave a fantastic performance. The love between them looks beautiful on the screen. Both of them tried their best to make the film engaging.
Fahadh Faasil perfectly executed the role of Rathnavelu. He looks stunning in the character of a ruthless politician. His egoistic behavior is very natural and real.
Nayakudu addresses the issue of social discrimination. It shows the significance of power in politics and how power makes a man corrupt. The film begins slowly but gains its pace as it progresses. The flashback showing differences in the father-son relationship makes the viewers emotional. The love chemistry between Udhayanidhi and Keerthy looks beautiful. The political campaigns, elections, and the problems faced by the lead cast add a realistic feel to this film. The second half of this film is more engaging as it is full of climax.
However, the screenplay of the film is very slow-paced. Moreover, Keerthy Suresh gave an outstanding performance, but her role is reduced soon. Lal and Vijay Kumar gave below-average performances.
What’s There?
• The film highlights the issue of social discrimination and the rights of oppressed communities.
• Fantastic performance by Vadivelu.
• Climax in the second half.
• Good dialogues.
• Emotional scenes.
• AR Rahman’s music and songs are heart-touching.
• Neat cinematography.
• A sweet love story between Udhayanidhi and Keerthy.
• Familiar scenes of political campaigns and elections.
• Father-son bond.
What’s Not There?
• Slow first half.
• Below-average performance by some of the supporting cast.
• Weak editing.
• Minor Technical glitches.
F REQUENTLY ASKED QUESTIONS
What is the genre of "Nayakudu"?
Thriller, Drama
Who directed "Nayakudu"?
What is the duration of "nayakudu".
2 hrs 37 mins
When was "Nayakudu" released?
Cast & crew, who is the supporting cast in "nayakudu".
Udhayanidhi Stalin, Fahadh Faasil, Paul Michael, Vadivelu, Keerthy Suresh, Raveena Ravi
Who composed the music for "Nayakudu"?
What is the plot of "nayakudu".
Plot revolves around Thriller, Drama, etc.
Ratings & Reviews
What is the critic's rating for "nayakudu", what are the audience ratings for "nayakudu", is "nayakudu" suitable for all ages.
Yes, it's rated UA
Can I watch "Nayakudu" online?
No, it will be available soon on Netflix
Who is the editor of "Nayakudu"?
Who wrote the dialogues for "nayakudu", what is the name of the action director who worked on "nayakudu", what is the name of the costume designer who worked on "nayakudu".
L ATEST M OVIE R EVIEW
Kalakeya Vs Katravalli Movie Review
Park Movie Review
Maisamma 2 Movie Review
6th Sense - Adi Kala Kadu Bhavishyathu Movie Review
Ninu Veedani Needanu Movie Review
90ML Movie Review
Garuda Chapter 1 Movie Review
Rajugari kodipulao movie review.
M ORE M OVIES W ITH T HESE A CTORS
Actress Keerthy Suresh
25 Dec, 2024
Baby John Movie Review
Actor Fahadh Faasil
6 Dec, 2024
Pushpa 2: The Rule Movie Review
10 Oct, 2024
Vettaiyan Movie Review
Producer Mari Selvaraj
23 Aug, 2024
Vaazhai Movie Review
15 Aug, 2024
Raghu Thatha Movie Review
Producer Udhayanidhi Stalin
12 Jul, 2024
Indian 2 Movie Review
Actor Keerthy Suresh
27 Jun, 2024
Kalki 2898 AD Movie Review
11 Apr, 2024
Aavesham - Malayalam Movie Review
16 Feb, 2024
Siren 108 Movie Review
Producer Fahadh Faasil
9 Feb, 2024
Premalu Movie Review
Actress Raveena Ravi
Kadhale Kadhale Movie Review
Revolver Rita Movie Review
L ATEST M OVIE R EVIEWS
Which Is Your Most Awaiting Telugu Movie In 2024
Which Action Movie Of Prabhas You Like Most
Who Is The Most Handsome In Look
2024 Releasing Telugu Movies To Anticipate
Telugu Celebrities Caught Drunk In Public
5 Exciting Telugu Movies That Draw Inspiration From Actual Events
Most Charming Song Of Allu Arjun
Best Romance Movie In Telugu 2023
Best Father-Son Movie In Telugu
Tollywood Women Celebrities Who Selected Entrepreneurship
Tollywood Celebrities Whose Name Starts With ‘R’
South Indian Celebrities Who Came On The Kapil Sharma Show
W EB S TORIES
Ameeksha Amy Pawar - Actress Cum Model Of Tollywood
Ester Noronha - Tenant Movie Fame
Charmy Kaur - The Name Itself Says "Charming"
Bhoothaddam Bhaskar Narayana Fame Rashi Singh's Bold Looks
Dimple Hayathi's Insta Clicks
Yodha Heroine Raashi Khanna's Gorgeous Looks
Shraddha Das Lovely Pics
Niharika Konidela's Fabulous Shots
Malvika Sharma's Marvelous Shots
Stunning Stills Of Shirley Setia
The King Nagarjuna's Stylish Clicks
Salaar Prabhas' Latest Images
T OP L ISTING
Top 10 Telugu Actors to get highly paid
Top 5 Tallest Actress Tollywood
Top 5 Tallest Actors Tollywood
Famous Comedians Of Tollywood
Hero Playback Singers Of Tollywood
Telugu Celebrities Who Are 6 Feet Tall
Top 10 Best Telugu Serials
Top 10 Thrilling Action Movies In Tollywood
Next 10 Upcoming Movies In Telugu
L ATEST N EWS
AR Rahman Calls One Family! Who Does He Mean? H..
Bigil Telugu Press Event Tomorrow!
Whistle Trailer Released!
Whistle First Single Out!
First Single From Whistle Will Be Released Soon..
Whistle Team Wishes For Dussehra!
Small Films Make The Day Yet Again For Tollywoo..
Mythri Movie Makers To Produce This Biggie!
Satyadev’s ‘Zebra’ Gets A New Release Date
L ATEST P HOTOS
A CTRESS P HOTOS
L ATEST A RTICLES
Top 10 Malayali Beauties In Telugu Movies
Top 10 Startling Facts About Keerthy Suresh
Top 10 Blockbuster Music Albums Of Tollywood
Kajal Aggarwal's Wedding Gifts From Actresses And Actors
Top Malayalam Actresses In Telugu Movies
Top 10 South Indian Actors That Bollywood Wants
Top 10 Comedians In The South Industry
Top Ten Telugu Movies Of AR Rahman
10 Movies With Some Amazing Music In The Recent Times
L ATEST T RAILERS
Mandira Official Trailer
Kesava Chandra Ramavat Official Trailer
Eleven Telugu Movie Teaser 4K | Naveen Chandra | Reyaa Hari | Shashank | Lokkesh Ajls | D Imman
Mechanic Rocky Trailer 1.0 | Vishwaksen | Meenakshi | Shraddha | Ravi Teja M | Jakes Bejoy |Rajani T
Matka Official Trailer
Vanchana Trailer | Uma Mahesh Marpu | Sony Reddy | Gowri Marpu | Vijeth Krishna
Quick links
Photo gallery, celebrities wiki.
Our Youtube Channels
Sillaakki Dumma
Crazy Masala Food
Cinemakkaran
Copyright © 2024 NetTV4u.com
My Subscriptions
Nayakudu 2023 Review: నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?
ఉదయనిధి స్టాలిన్ ‘నాయకుడు’ రివ్యూ ఎలా ఉంది.
మారి సెల్వరాజ్
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు
సినిమా రివ్యూ : నాయకుడు రేటింగ్ : 3/5 నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్, సునీల్ రెడ్డి తదితరులు ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్ ఎడిటర్ : ఆర్కే సెల్వ సంగీతం : ఏఆర్ రెహమాన్ నిర్మాణ సంస్థ : రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాత : ఉదయనిధి స్టాలిన్ రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్ విడుదల తేదీ: జూలై 14, 2023
భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న దర్శకుల్లో మారి సెల్వరాజ్ ఒకరు. తన సినిమా ఎప్పుడు వచ్చినా ఒక వర్గం ప్రేక్షకులు చూడటానికి సిద్ధంగా ఉంటారు. తన సినిమాల్లో ప్రజా సమస్యలను కూడా టచ్ చేస్తారు. అందుకే ఉదయనిధి స్టాలిన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా చేసే అవకాశం మారి సెల్వరాజ్‌కు ఇచ్చారు. తమిళనాట ‘మామన్నన్’గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ క్యాస్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?
కథ: రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు కూడా. కాలేజీ అయిపోయాక లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది. కానీ దానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్ కోసం తిమ్మరాజు దగ్గరకు వస్తారు. అప్పుడు రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం ఇచ్చేస్తాడు.
ఒకరోజు కొంతమంది రౌడీలు బిల్డింగ్‌పై దాడి చేసి మొత్తం ధ్వంసం చేస్తారు. తిమ్మరాజు పార్టీకే చెందిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) హస్తం దీని వెనక ఉన్నట్లు తెలుస్తుంది. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం అయింది? రఘువీరా తన తండ్రి తిమ్మరాజుతో ఎందుకు మాట్లాడటం లేదు? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: తమిళ దర్శకుల్లో మారి సెల్వరాజ్‌ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో కథ కంటే సన్నివేశాలు ఎక్కువగా మాట్లాడతాయి. మారి సెల్వరాజ్ గత రెండు సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యనే ఎంచుకున్నాడు. సినిమా ప్రారంభంలోనే రెండు సీన్లను సమాంతరంగా నడిపిస్తూ హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోకు పందులంటే చాలా ఇష్టం. దీని కారణంగా కొన్ని పందులను పెంచుకుంటూ ఉంటాడు. మరోవైపు విలన్ కుక్కలను పెంచుతూ ఉంటాడు. తనకు వాటి మీద ప్రేమ ఉండదు. కేవలం రేసుల కోసం పెంచుతాడు. వాటిలో ఏదైనా రేసులో ఓడిపోతే దారుణంగా కొట్టి చంపడానికి కూడా వెనుకాడడు. ఇలా వారి ఐడియాలజీ మధ్య విభేదాలను కూడా సినిమా ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించేస్తాడు.
ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీలను పరిచయం చేయడం, కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంలోనే అయిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం చాలా రేసీగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులు, వాటికి పైఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి. మారి సెల్వరాజ్ మార్కు మాత్రం ఎక్కడా మిస్ కాదు. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటి ఇంట్రస్టింగ్ షాట్లు సినిమాలో చాలా ఉన్నాయి.
సినిమాకు ప్రధాన హైలెట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పవచ్చు. ఉదయనిధి స్టాలిన్‌లోని పెర్ఫార్మర్‌ను ఈ సీన్‌లో చూడవచ్చు. అలాగే క్లైమ్యాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. మనసు నిండా ఒక రకమైన సంతృప్తితో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు. సినిమాలో డైలాగ్స్ కూడా బలంగా రాశారు. ‘నిన్ను కూర్చోనివ్వకపోవడం నా అధికారం. నీ కొడుకుని కూర్చోమనడం నా రాజకీయం.’ అంటూ ఫహాద్ ఫాజిల్ చెప్పే డైలాగ్ తన క్యారెక్టరైజేషన్, ఇంటెలిజెన్స్‌కు అద్దం పడుతుంది. ‘ఆయన కూర్చోలేదు సరే మీరు ఎందుకు కూర్చోమనలేదు?’ అని ఉదయనిధి స్టాలిన్ వేసే ప్రశ్న ఆలోచింపజేస్తుంది.
ఈ సినిమా నిడివి రెండు గంటల 37 నిమిషాలు ఉంది. అయితే ప్రథమార్థంలో చాలా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. పాత్రల పరిచయం వేగంగా చేసిన మారి సెల్వరాజ్... ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ఫ్లాష్ బ్యాక్ దగ్గర మాత్రం కాస్త నెమ్మదించాడు. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు, పాటను ఈజీగా ట్రిమ్ చేస్తే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. కానీ ఉదయనిధి స్టాలిన్ చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తను ఎందుకు రెబల్ అయ్యాడు అనే విషయాన్ని చాలా చక్కగా, కన్విన్సింగ్‌గా మారి సెల్వరాజ్ ప్రెజెంట్ చేశారు.
సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు పిల్లర్స్‌గా నిలిచాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ మూడ్‌ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... వడివేలు ఈ సినిమాలో సర్‌ప్రయిజ్ ప్యాకేజ్. తమిళనాట వడివేలు కొన్ని పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసి ఉండవచ్చు. కానీ తెలుగువారికి వడివేలును ఇలా చూడటం ఒక కొత్తగా ఉంటుంది. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురు నిలిచే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో ఫహాద్ ఫాజిల్ ఎంత బాగా నటిస్తాడో అందరికీ తెలిసిందే. తన కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లో ఇది కూడా ఉంటుంది. ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో తనకు లభించిన బెస్ట్ రోల్ ఇదే. కీర్తి సురేష్ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రధారులందరూ తమ పరిధి మేరకు నటించారు.
Also Read : నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ వీకెండ్‌లో ఒక డిఫరెంట్ సినిమా చూడాలి అనుకుంటే ‘నాయకుడు’కి వెళ్లిపోవచ్చు. వెట్రిమారన్, పా.రంజిత్‌ల సినిమాలు నచ్చే వారికయితే ఇది మస్ట్ వాచ్.
Also Read : '7:11 పీఎం' సినిమా రివ్యూ : టైమ్ ట్రావెల్ చేసి మరీ ఓ ఊరిని హీరో కాపాడితే?
ముఖ్యమైన , మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘ టెలిగ్రామ్ ’ లో ‘ ఏబీపీ దేశం ’ లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
ట్రెండింగ్ ఒపీనియన్
వ్యక్తిగత కార్నర్
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Allu Arjun and Sukumar apologize for woman's death at Pushpa 2: The Rule premiere: 'We genuinely didn’t know what happened'
Tina Ahuja talks about her growing up without Govinda: 'My dad has hardly come to my school, he was never around'
Amol Palekar on his legal battle with BR Chopra over unpaid dues:'He threatened to get me thrown out of the industry'
Tannaz Irani recalls working with Abhishek Bachchan and Aishwarya Rai Bachchan: 'Abhishek has a playful nature while Aishwarya is extremely serious'
Amol Palekar on Rajesh Khanna’s insecurities: “No actor should belittle co-stars”
Pushpa 2 movie review and box office collection LIVE Updates: Allu Arjun and Rashmika Mandanna starrer crosses Rs 400 crore gross worldwide in just 2 days
Movie Reviews
Pushpa 2: The Rule
Solo Leveling: ReAwaken...
Sikandar Ka Muqaddar
Jeanne du Barry
Paris Christmas Waltz
Boy Kills World
Woman of the Hour
- Movie Listings
Charming clicks of Anju Kurian
Sreeleela's Mesmerizing Saree Moments
Vani Bhojan’s Stylish Journey
Madhuri Dixit stuns in a multicoloured lehenga with timeless charm
Nayanthara looks beautiful in exquisite ethnic wear
Tania radiates charm, bringing a breath of fresh air to the internet
Anikha Surendran shines in blue elegance
Sobhita Dhulipala's Perfect Outfit Choices for Her Wedding with Naga Chaitanya
Stunning pictures of Kalidas Jayaram and his fiancée Tarini Kalingarayar
Find out 'Pushpa 2: The Rule' cast fees
Rocky The Slave
Dhai Aakhar
I Want To Talk
The Legend Of Sudarsha...
A Real Encounter
The Sabarmati Report
Christmas Eve In Mille...
Twilight of the Warrio...
Small Things Like Thes...
Gladiator II
Venom: The Last Dance
Family Padam
Sorgavaasal
Dappankuthu
Jollyo Gymkhana
Emakku Thozhil Romance...
Nirangal Moondru
Iravinil Aatam Par
All We Imagine As Ligh...
Sookshmadarshini
Njan Kandatha Sare
Sthanarthi Sreekuttan
Hello Mummy
Anand Sreebala
Oru Anweshanathinte Th...
Dheera Bhagat Roy
Naa Ninna Bidalare
Haridasara Dinachari
Maryade Prashne
Aaram Arvindswamy
Aamar Labangalata
Jamalaye Jibonto Bhanu...
Abar Asibo Firey
Rudra The Beginning
Porichoy Gupta
Aprokashito
Raduaa Returns
Hey Siri Ve Siri
Cinema Pichodu
Apne Ghar Begane
Goreyan Naal Lagdi Zam...
Mittran Da Challeya Tr...
The Legend Of Maula Ja...
Dharmarakshak Mahaveer...
Fussclass Dabhadet
Naad: The Hard Love
Hya Goshtila Navach Na...
Karmayogi Abasaheb
Sooryavansham
Rang De Basanti
Dil Lagal Dupatta Wali...
Mahadev Ka Gorakhpur
Nirahua The Leader
Tu Nikla Chhupa Rustam...
Rowdy Rocky
Mental Aashiq
The Great Gujarati Mat...
Pran Preet Na Bandhiya...
Bubbly Bindaas
Ajab Raat Ni Gajab Vaa...
Kale Lagan Chhe !?!
Bhag Romeo Bhag
Hal Bheru Gamde
Karma Wallet
Chandrabanshi
Jajabara 2.0
Operation 12/17
Dui Dune Panch
Your rating, write a review (optional).
- Movie Listings /
Nayakudu UA
Would you like to review this movie?
Cast & Crew
Latest Reviews
Churchill at War
The Madness
Divorce Ke Liye Kuch Bhi Kareg...
Nayakudu - Official Trailer
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
- What is the release date of 'Nayakudu'? Release date of Udhayanidhi Stalin and Keerthy Suresh starrer 'Nayakudu' is 2023-07-14.
- Who are the actors in 'Nayakudu'? 'Nayakudu' star cast includes Udhayanidhi Stalin, Keerthy Suresh, Fahadh Faasil and Vadivelu.
- Who is the director of 'Nayakudu'? 'Nayakudu' is directed by Mari Selvaraj.
- What is Genre of 'Nayakudu'? 'Nayakudu' belongs to 'Drama,Thriller,Political' genre.
- In Which Languages is 'Nayakudu' releasing? 'Nayakudu' is releasing in Telugu.
Visual Stories
8 easy to do yoga poses to look younger and stay fit
Entertainment
10 signs a person doesn't want to be your friend
How to prevent your Tulsi plant from dying in winters
12 traditional Punjabi dishes to try in Amritsar
10 most common reasons why marriages don’t work as per research
10 statements that could hurt your child's feelings
From Ayodhya to Varanasi, places you can't miss in Uttar Pradesh
Sara Ali Khan dazzles in beige crystal embellished gown
9 animals that give birth to babies
Upcoming Movies
Man Of The Match
Popular movie reviews.
COMMENTS
Nayakudu Review: చిత్రం: నాయకుడు; నటీనటులు: ఉదయనిధి స్టాలిన్, వడివేలు ...
Release Date : July 14, 2023 123telugu.com Rating : 2.75/5 . Starring: Udhayanidhi Stalin, Vadivelu, Fahadh Faasil, Keerthy Suresh, Lal and Vijay Kumar Director: Mari ...
Nayakudu Telugu Movie Review, Udhayanidhi Stalin, Vadivelu, Fahadh Faasil, Keerthy Suresh, Nayakudu Movie Review, Nayakudu Movie Review, Udhayanidhi Stalin, Vadivelu, Fahadh Faasil, Keerthy Suresh, Nayakudu Review, Nayakudu Review and Rating, Nayakudu Telugu Movie Review and Rating ... Published on Jul 15, 2023 3:04 AM IST. విడుదల ...
Nayakudu Movie 2023 Telugu Review: ఈ మధ్య కాలంలో ఇతర దక్షిణాది భాషల్లో సూపర్ హిట్ ...
Nayakudu Telugu Movie Review: రాజకీయాల్లో సామాజిక అసమానతలను చాలా బాగా ...
Nayakudu is a 2023 Indian Tamil and Telugu-language political thriller film written and directed by Mari Selvaraj and produced by Udhayanidhi Stalin. The film stars an ensemble cast that includes Vadivelu, Udhayanidhi Stalin, Fahadh Faasil, Keerthy Suresh. and review here.
Nayakudu is a Telugu political and drama film released in 2023. Mari Selvaraj Mari Selvaraj is an Indian movie Director, who mai >> Read More... is the film's director, and Udhayanidhi Stalin Udhayanidhi Stalin is considered to be a mammoth f >> Read More... is the producer. The music is by A.R Rahman, and the cinematography is by Theni Eswar Theni Eswar is a renowned cinematographer who has ...
Instagram : https://www.instagram.com/ratpaccheck/My Instagram : https://www.instagram.com/mrlanuk/Business Enquires : [email protected] Welcome Welc...
హోమ్ Movie Review ఎంటర్‌టైన్‌మెంట్ Nayakudu 2023 Review: నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?
Nayakudu is a Telugu movie released on 14 Jul, 2023. The movie is directed by Mari Selvaraj and featured Udhayanidhi Stalin, Keerthy Suresh, Fahadh Faasil and Vadivelu as lead characters.